వైసీపీలో చేరిన 100 మంది టీడీపీ కార్యకర్తలు

7464பார்த்தது
వైసీపీలో చేరిన 100 మంది టీడీపీ కార్యకర్తలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. మేకా వెంకట ప్రతావ్ అప్పారావు వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி