కృష్ణగిరి - Krishnagiri

రంగారెడ్డి జిల్లా
ఘనంగా ఎస్ఎంఐడి బిజినెస్ మీటింగ్
Sep 30, 2026, 04:09 IST/ఎల్బీనగర్
ఎల్బీనగర్

ఘనంగా ఎస్ఎంఐడి బిజినెస్ మీటింగ్

Sep 30, 2026, 04:09 IST
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్‌లోని నాగోల్ పీబీఆర్ కన్వెన్షన్‌లో 'సిరి మహాలక్ష్మి ఇన్ఫ్రాడెవలపర్స్' బిజినెస్ మీటింగ్ మంగళవారం ఘనంగా జరిగింది. ఫౌండర్ అండ్ ఎండీ కళ్ళం వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ వేణుగోపాల్ లక్ష్మీపురం సేల్స్, వ్యాపారాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అచీవర్స్‌ను సన్మానించి, రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు అందజేశారు. సభ్యుల ఎదుగుదలే తమ లక్ష్యమని ఎండీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అండ్ సీఈఓ హనీమీ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అసోసియేట్స్ తదితరులు పాల్గొన్నారు.