Sep 18, 2026, 08:09 IST/
కేంద్ర మాజీ మంత్రి రవ్ణీత్ సింగ్ బిట్టూ కాన్వాయైపై దాడి
Sep 18, 2026, 08:09 IST
కేంద్ర మాజీ మంత్రి రవ్ణీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై పఠాన్‌కోట్ సమీపంలో దాడి జరిగింది. 'నషా ముక్త్ పంజాబ్ యాత్ర'లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సంఘటన పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపింది.