ఇది చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం: VSR

3474பார்த்தது
ఇది చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం: VSR
AP: సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాను జనసేనలోకి పంపి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావును స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించడం చంద్రబాబు రాజకీయ కుట్రలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నాయని, ఇలాంటి సిగ్గులేని రాజకీయాలను ప్రజలు ఎన్నాళ్లు భరించాలని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி