AP: కడప జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 7 చోట్ల
వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. రాజంపేట, బద్వేల్, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగు, కమలాపురం మున్సిపల్ స్థానాల్లో పోటీకి
వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దాంతో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.