Sep 28, 2026, 14:09 IST/
చిన్నారులకు బంగారు ఉంగరాలు తొడిగిన విజయ్ మామ
Sep 28, 2026, 14:09 IST
తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి చిన్నారికీ ఒక గ్రాము బంగారు ఉంగరం ఇచ్చే పథకాన్ని సోమవారం ప్రారంభించారు. మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో విజయ్ పిల్లలకు బంగారు ఉంగరాలు అందించారు. మాతృత్వానికి గౌరవ సూచికంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టబడింది. పథకం పేరు ‘థాయ్మామన్ తంగ మొతిరమ్ థిట్టమ్’, దీని అర్థం మేనమామ ఇచ్చే బంగారు ఉంగరం.