Sep 30, 2026, 16:09 IST/
సెంచరీల మోత.. భారత్ ఘన విజయం
Sep 30, 2026, 16:09 IST
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. 406 పరుగుల లక్ష్యాన్ని 43.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు గిల్ 223* (133 బంతుల్లో), రోహిత్(101) అదరగొట్టారు. కోహ్లీ(29), గైక్వాడ్(31*) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు షమర్ జోసెఫ్, జైడెన్ సీల్స్ తలో వికెట్ తీశారు.