Oct 11, 2026, 17:10 IST/బాన్సువాడ
బాన్సువాడ
హన్మాజీపేట్ లో భవానీ దీక్షలు ప్రారంభం
Oct 11, 2026, 17:10 IST
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భక్తులు శ్రీ భవాని మాత మాలధారణ గావించారు. స్వాములు మాట్లాడుతూ ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.