Sep 17, 2026, 17:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
ఆర్యవైశ్య వినాయకునికి 51వ ఏట ప్రత్యేక పూజలు
Sep 17, 2026, 17:09 IST
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జండా గల్లి జై భారత్ రోడ్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో వినాయకుని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అర్థ శతాబ్ది ఆర్యవైశ్య వినాయకునికి పూజలు చేశారు.