மண்ணாரை - Mannarai Census Town

కామారెడ్డి జిల్లా
ధర్మోర గ్రామంలో సీసీ కల్వర్టు, డ్రైనేజీల పనులు ప్రారంభం
Sep 23, 2026, 10:09 IST/బాల్కొండ
బాల్కొండ

ధర్మోర గ్రామంలో సీసీ కల్వర్టు, డ్రైనేజీల పనులు ప్రారంభం

Sep 23, 2026, 10:09 IST
మోర్తాడ్ మండలంలోని ధర్మోర గ్రామంలో సీసీ కల్వర్ట్ లు, సీసీ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కుమార్ ఆదేశాలతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ మానస, లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ కుమార్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.