Sep 16, 2026, 13:09 IST/
వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు.. ప్రభాస్‌కు కొత్త సవాళ్లు
Sep 16, 2026, 13:09 IST
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో వరుసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో కొత్త జానర్, కొత్త వరల్డ్‌తో వస్తోంది. దాంతో ప్రభాస్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో మూవీపై పెరుగుతున్న అంచనాలను అందుకోవడమే దీనికి కారణం. ఒక సినిమా తర్వాత మరో సినిమాకు మరింత హైప్ పెరుగుతుండటంతో.. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన ఇంపాక్ట్ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వీటిని ప్రభాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.