Sep 30, 2026, 15:09 IST/
సెంచరీలు బాదిన ఓపెనర్లు గిల్, రోహిత్
Sep 30, 2026, 15:09 IST
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ ఛేదనలో వికెట్లు కోల్పోకుండా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ 72 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులు (100*), గిల్ 62 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో (142*) సూపర్ సెంచరీలు బాదారు. 25.2 ఓవర్లు పూర్తయ్యేసరికి 251 పరుగులు జోడించారు. ఇండియా గెలవడానికి 155 పరుగులు కావాల్సి ఉంది.