Sep 21, 2026, 16:09 IST/
సోనియా గాంధీ పౌరసత్వం కేసులో దర్యాప్తునకు ఆదేశాలు
Sep 21, 2026, 16:09 IST
ఢిల్లీ కోర్టు సోనియా గాంధీకి షాక్ ఇచ్చింది. పౌరసత్వం కేసులో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఎన్నికల జాబితాలో సోనియా పేరు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.