Sep 14, 2026, 02:09 IST/
బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెట్టే పండ్లతో ఆరోగ్యం!
Sep 14, 2026, 02:09 IST
వినాయక చవితి సందర్భంగా బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెట్టే పండ్లు మన శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయి. పేదవాడి యాపిల్గా పిలిచే జామపండ్లు తినడం వల్ల షుగర్, క్యాన్సర్ సహా ప్రాణాంతక సమస్యలు దూరమవుతాయి. పలు రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మలబద్ధకం తగ్గుతుంది. సీతాఫలాలు, వెలగపండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెలగపండులో పేగులని శుభ్రపరిచే గుణాలున్నాయి.