வாணியம்பாடி - Vaniyambadi

నిర్మల్ జిల్లా
బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
Sep 29, 2026, 12:09 IST/నిర్మల్
నిర్మల్

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు

Sep 29, 2026, 12:09 IST
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం భూక్య జాన్సన్ నాయక్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఖానాపూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని, భూక్య జాన్సన్ నాయక్ రాథోడ్  నిగెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ చేరికలు ఖానాపూర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాయి.