HMWS & SB లో 130 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

10987பார்த்தது
HMWS & SB లో 130 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్ (HMWS&SB)లో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు పే స్కేల్ రూ. 55,420 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ ను సందర్శించవచ్చు.

தொடர்புடைய செய்தி