వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో
భారత్ భారీ స్కోర్ ఛేదనలో నిలకడగా ఆడుతోంది. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్(69*) సెంచరీ పూర్తి చేసుకున్నారు. కెప్టెన్ గిల్(47*) పరుగులు చేశారు.
ఇండియా గెలవడానికి 285 పరుగులు కావాల్సి ఉంది.