ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టులు.. చివరి తేదీ ఇదే!

2109பார்த்தது
ONGCలో 3,047 అప్రెంటిస్ పోస్టులు.. చివరి తేదీ ఇదే!
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) దేశవ్యాప్తంగా 3,047 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.8,200 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ అందిస్తారు. ఇది కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమేనని సంస్థ స్పష్టం చేసింది.

தொடர்புடைய செய்தி