చెన్నై పోలీసులను ఆశ్రయించిన నటి రాధ

6822பார்த்தது
చెన్నై పోలీసులను ఆశ్రయించిన నటి రాధ
సినీనటి రాధ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్‌లపై రూ.46 కోట్ల విలువైన చెక్కులను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. వ్యాపార అవసరాల నిమిత్తం సంతకం చేసిన ఆ చెక్కులను వారు దొంగిలించి, డబ్బులు విత్ డ్రా చేసుకున్నారని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది.

தொடர்புடைய செய்தி