ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలు

50பார்த்தது
ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలు
ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 85 పతకాలతో భారత్ ఈ క్రీడలను ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆసియా క్రీడలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. ముగింపు వేడుకల్లో భారత్ తరఫున షూటర్ నీరూ దండా పతాకధారిగా వ్యవహరించారు.

தொடர்புடைய செய்தி