రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారతీయుడి మృతి

4357பார்த்தது
సౌదీ అరేబియాలోని రియాద్‌ ఎయిర్‌పోర్టుపై హూతీల దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒక భారతీయుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు అక్కడి భారత ఎంబసీ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందిస్తామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శనివారం జరిగిన దాడిలో మృతుల సంఖ్య 12కు చేరింది.

தொடர்புடைய செய்தி