డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి (వీడియో)

18318பார்த்தது
AP: గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్‌ను బైక్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన డేరంగుల వెంకటేశ్‌, వేముల సురేందర్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி