తెలంగాణలో బీజేపీకి ప్రాధాన్యం లేదు: CM రేవంత్

4214பார்த்தது
తెలంగాణలో బీజేపీకి ప్రాధాన్యం లేదు: CM రేవంత్
TG; ఉత్తర, దక్షిణ భారత్‌లో రాజకీయాల శైలి వేరుగా ఉంటుందని CM రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ.. 'తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్‌ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదు. వర్సిటీల్లో విద్యార్థి సంఘంలో ఉన్నా గ్రామంలో కాంగ్రెస్‌లోనే ఉంటారు. తెలంగాణలో BJPకి పెద్దగా ప్రాధాన్యం లేదు. నేను 2006లో జడ్పీటీసీగా.. 2007లో ఎమ్మెల్సీగా గెలిచా. ఆ రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా' అని అన్నారు.

தொடர்புடைய செய்தி