వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బ్రెండన్ టేలర్

2461பார்த்தது
వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బ్రెండన్ టేలర్
జింబాబ్వే వెటరన్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ వన్డేల్లో తన దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. యూఏఈలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. 30 పరుగుల వద్ద ఆండీ ఫ్లవర్ రికార్డును అధిగమించి, 211 మ్యాచ్‌ల్లో 6837 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో టేలర్ 81 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో 207/5 స్కోరుతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி