మహిళా కార్మికురాలిపై దూసుకెళ్లిన బస్సు (వీడియో)

331பார்த்தது
AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి పార్క్ చేస్తుండగా.. పొరపాటున బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో మహిళా కార్మికురాలిపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భారతి (34) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி