ఆలయం కోనేరులోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

3113பார்த்தது
TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శివగంగ ఆలయం కోనేరులోకి ఓ ఇన్నోవా కారు దూసుకెళ్లింది. కేశంపేట్ నుంచి మహేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోనేరులో పడిన కారు నుంచి డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డారు. కారులో మరెవరూ లేకపోండంతో ప్రమాదం తప్పింది. కోనేరులో కారు కోసం గజఈతగాళ్లు వెతుకుతున్నారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி