టైరు పేలి కల్వర్టును ఢీకొట్టిన కారు (వీడియో)

11501பார்த்தது
AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మాల్వాడి గుండం దాటిన తర్వాత కారు టైరు పేలి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, వృద్ధుడికి గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி