నదిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి (వీడియో)

456பார்த்தது
ఉత్తరాఖండ్‌లో ఇన్నోవా కారు నదిలోకి దూసుకెళ్లింది. ఉత్తరకాశీ జిల్లా గంగనాని ప్రాంతంలో గరమ్‌కుండ్ నుంచి దబ్రాణి వైపు సుమారు 20 మీటర్ల దూరంలో అదుపుతప్పిన ఇన్నోవా కారు నదిలో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు కారు సమీపంలో నలుగురి మృతదేహాలను గుర్తించాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி