కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

6343பார்த்தது
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారికి మరో అవకాశం కల్పించింది. ASDD (గైర్హాజరైనవారు, మరో ప్రాంతానికి మారినవారు, మరణించినవారు, నకిలీ/ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదైన ఓట్లు) జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వవచ్చని ఈసీ స్పష్టం చేసింది. BLO ద్వారా ఇంటింటికీ ఫారాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. అర్హత ఉన్న వారి పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేర్చుతామని ఈసీ వెల్లడించింది. వాట్సప్, ఈ మెయిల్, SMS ద్వారా కూడా ఫారాలు పంపిణీ చేసే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி