జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై సీపీ సజ్జనార్ ఆగ్రహం

648பார்த்தது
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై సీపీ సజ్జనార్ ఆగ్రహం
TG: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానుల ఫొటోను మార్ఫింగ్ చేసి, 'చుట్టమల్లే' పాటను డీప్ ఫేక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారని తప్పుడు వార్తలను కొందరు వైరల్ చేశారు. ఇది ఫేక్ ఫోటో అని, ఇలా మార్ఫింగ్ చేయడం నేరమని సీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేశారని ఆయన ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி