మొసలి కలకలం.. రైతుల ఆందోళన (వీడియో)

912பார்த்தது
TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ సమీపంలోని చౌదరి చెరువులో భారీ మొసలి సంచరిస్తోంది. ఉదయం రైతులకు కనపడటంతో చెరువు కట్టపై పంటపొలాల్లోకి వెళ్లడానికి, పశువులకు చెరువులో నీళ్లు తాపడానికి భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி