బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఒకరు మృతి

1269பார்த்தது
బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఒకరు మృతి
TG: మేడ్చల్‌ జిల్లా దుండిగల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైకర్​ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி