కరువు జులై నాటికి తీవ్రంగా ఉంటుంది: రేవంత్ రెడ్డి

2112பார்த்தது
కరువు జులై నాటికి తీవ్రంగా ఉంటుంది: రేవంత్ రెడ్డి
TG: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయని, జులై నాటికి ఎండల తీవ్రత పెరిగి తాగునీటి సమస్య తలెత్తుతుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో కరోనా సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజలు నష్టపోయారని గుర్తుచేశారు. హరీష్‌రావు మాటలను నమ్మి రైతులు పంటలు వేయవద్దని, ఆయనను నమ్మితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி