దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

7434பார்த்தது
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. నగరంలోని పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు సమాచారం. ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ప్రజలలో ఆందోళన కలిగించింది.

தொடர்புடைய செய்தி