మాజీ సీఎం పినరయి విజ‌య‌న్‌కు ఈడీ నోటీసులు

5799பார்த்தது
మాజీ సీఎం పినరయి విజ‌య‌న్‌కు ఈడీ నోటీసులు
తిరువనంతపురంలోని మాజీ సీఎం  పినరయి విజ‌య‌న్‌కు శనివారం ఈడీ అధికారులు చేరుకున్నారు. సీఎంఆర్ఎల్ (CMRL) సంస్థతో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో, అక్టోబర్ 23న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఆయన ఇంటికి ఈడీ నోటీసులు అంటించింది. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ద్వారా విజయన్ కుమార్తె వీణకు రూ. 2.78 కోట్ల అక్రమ నగదు అందిందని ఆరోపణలు ఉన్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி