TG: హైదరాబాద్ రామంతపూర్ చర్చి కాలనీలోని ఓ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో బయటకు వచ్చిన బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.