అగ్నివీర్ల సర్వీస్ పొడిగింపు

9896பார்த்தது
అగ్నివీర్ల సర్వీస్ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ల సర్వీస్ కాలాన్ని పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 4 ఏళ్ల కాలాన్ని మరో రెండేళ్లు పెంచి మొత్తం 6 సంవత్సరాలకు నిర్ణయించింది. అగ్నివీర్లలో 75% మందికి ఈ పొడిగింపు వర్తిస్తుంది. 2022-23లో చేరిన మొదటి బ్యాచ్ అగ్నివీర్ల సర్వీస్ కాలం డిసెంబర్ 31న ముగియనున్న నేపథ్యంలో, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.

தொடர்புடைய செய்தி