ఎన్టీఆర్‌కు ముద్దు పెట్టిన అభిమాని (VIDEO)

3423பார்த்தது
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మంగళవారం రాత్రి ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మాటలు, వినికిడి శక్తి లేని తన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ అభిమాని ఎన్టీఆర్‌కు ముద్దు పెడుతూ ఫొటో దిగడం విశేషంగా మారింది. ఎన్టీఆర్ తన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

தொடர்புடைய செய்தி