నేడు నాలుగో T20.. జట్టులో మార్పులు?

3473பார்த்தது
నేడు నాలుగో T20.. జట్టులో మార్పులు?
ఆక్లాండ్ వేదికగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, క్లీన్ స్వీప్పై దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, మయాంక్ అగర్వాల్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు, చివరి రెండు మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

தொடர்புடைய செய்தி