దీపావళి, హోలీకి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు: యూపీ సీఎం యోగి

2471பார்த்தது
దీపావళి, హోలీకి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు: యూపీ సీఎం యోగి
వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ ఇప్పటినుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంది. పీఎం ఉజ్వల యోజన కింద అర్హులైన పేద కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్తారు. దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

தொடர்புடைய செய்தி