నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F17 (వీడియో)

0பார்த்தது
శ్రీహరికోట నుంచి GSLV-F17ను ఇస్రో ప్రయోగించింది. సుమారు 8 నెలల తర్వాత ఇస్రో చేపట్టిన ప్రయోగంలో GSLV సిరీస్‌లో 19వ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలలో సాగే ఈ ప్రయాణం నిర్ణీత కక్ష్యలో EOS-05 శాటిలైట్‌ను ప్రవేశపెట్టింది. ప్రయోగం ప్రారంభమైన 19 నిమిషాల్లోనే రాకెట్ ఉపగ్రహాన్ని అనుకున్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.

தொடர்புடைய செய்தி