నేడు జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం

3373பார்த்தது
నేడు జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం
భారత అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక ప్రయోగం చేయనుంది. నావిగేషన్‌ సేవలందించే ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. స్వదేశీ సాంకేతికను బలోపేతం దిశగా శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 18 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి లాంచ్ చేయనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி