రేపు నింగిలోకి GSLV - F18

4967பார்த்தது
రేపు నింగిలోకి GSLV - F18
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రేపు మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F18 రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన NVS-03 సెకండ్ జనరేషన్ శాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం కోసం ఇవాళ రాత్రి 11:51 గంటలకు 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది, ఆపై రేపు రాత్రి 11:51 గంటలకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది.

தொடர்புடைய செய்தி