ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. RED ALERT

2491பார்த்தது
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. RED ALERT
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం(NOV 3) అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఉండనుందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక సూర్యాపేట, MBNR, వనపర్తి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. అటు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని APSDMA తెలిపింది.

தொடர்புடைய செய்தி