రానున్న 2–3 గంటల్లో భారీ వర్షాలు (వీడియో)

3438பார்த்தது
తెలంగాణలోని వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాల్లో రానున్న 2–3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాత్రికి వర్షాల తీవ్రత మరింత పెరగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోనూ గంటలోపు వర్షాలు పడే అవకాశం ఉందంది. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. అటు ఏపీలోని విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

தொடர்புடைய செய்தி