ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్,
భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న కవీస్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయింది. టిమ్ సీఫెర్ట్(38), డారిల్ మిచెల్(28), మినహా మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ (13), కైల్ జేమీసన్ (0) ఉన్నారు. 29 ఓవర్లు పూర్తయ్యేసరికి కివీస్ స్కోరు 116 స్కోర్ చేసింది. అర్ష్ దీప్, అన్షుల్, గుర్నూర్ తలో రెండు వికెట్లు తీశారు.