న్యూజిలాండ్, టీమ్
ఇండియా మధ్య 5 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా బుధవారం తొలి వన్డే ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగుతోంది. ఈ మ్యాచ్లో
భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్ చేయనుంది. ఉదయం 7:40 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.