బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ వసూళ్ల సునామీ

5159பார்த்தது
బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ వసూళ్ల సునామీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 427 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైం టాప్ ఇండియన్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. తమిళనాడులో 88 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌లో 20 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ చిత్రం త్వరలోనే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును చేరుకునే అవకాశం ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி