రూ.15కే జియో అన్‌లిమిటెడ్ 5జీ డేటా

7692பார்த்தது
రూ.15కే జియో అన్‌లిమిటెడ్ 5జీ డేటా
రిలయన్స్ జియో తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.15కే అన్‌లిమిటెడ్ హైస్పీడ్ 5జీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 గంటలు. ఆన్‌లైన్ గేమింగ్, వీడియోల డౌన్‌లోడ్, రిమోట్ వర్క్, వీడియో స్ట్రీమింగ్ కోసం హైస్పీడ్ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్ కాల్స్ సౌకర్యం ఉండదు.

தொடர்புடைய செய்தி