కేసీఆరే సీఎం అవుతారు: KTR

3581பார்த்தது
కేసీఆరే సీఎం అవుతారు: KTR
TG: హైదరాబాద్​ అంబర్​పేటలో బీఆర్​ఎస్​ నేతలతో ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి హడావిడి మరో ఏడాదేనని, ఆ తర్వాత కేసీఆరే సీఎం అవుతారన్నారని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకమయ్యే రోజులు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు దేశంలో కీలకం అవుతాయని జోస్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி